
వెంకటేశ్ కీలక పాత్రలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’ సినిమా విడుదల వాయిదా పడింది.
తొలుత అక్టోబరు 9న ఈ సినిమాను విడుదల చేయాలని భావించినట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం వల్లే సినిమా విడుదల వాయిదా వేసినట్లు ఆయన ప్రకటించారు.