Entertainment
వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’ విడుదల వాయిదా

వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’ విడుదల వాయిదా

Eenadu2h
THE BRIEF
1

వెంకటేశ్ కీలక పాత్రలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47’ సినిమా విడుదల వాయిదా పడింది.

2

తొలుత అక్టోబరు 9న ఈ సినిమాను విడుదల చేయాలని భావించినట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు.

3

పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం వల్లే సినిమా విడుదల వాయిదా వేసినట్లు ఆయన ప్రకటించారు.