రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్ కుమార్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన డివోషనల్ మూవీ 'కూర్మావతార్' టీజర్ విడుదలైంది.
హర్షవర్థన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించగా, సాయికుమార్ వాయిస్ ఓవర్ అందించారు.