
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓనం పండుగను ఘనంగా జరుపుకుంది.
ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన అనుపమ, పండుగ సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.