
అమెరికాలో వీసా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై ట్రంప్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది.
కేవలం జూలై నెలలోనే వీసా నిబంధనలను అతిక్రమించిన 49,500 మందిని ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు అరెస్టు చేశారు.
అక్రమ వలసదారులు మరియు వీసా నిబంధనలు పాటించని వారిపై అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు.