గురుని కృప వల్ల ధనుస్సు రాశివారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, వైవాహిక జీవితంలో అన్యోయత పెరుగుతుంది.
ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది, ఆర్థిక విషయాల్లో పెద్దల సలహా పాటించండి.