International
పాకిస్థాన్‌లో 200 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత

పాకిస్థాన్‌లో 200 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత

Eenadu40m
THE BRIEF
1

పాకిస్థాన్‌లోని నరోవల్ జిల్లా సిరాజ్ గ్రామంలో 100 ఏళ్ల పురాతన ఆలయాన్ని మత ఛాందసులు కూల్చివేశారని స్థానికులు ఆరోపించారు.

2

ఆలయానికి చెందిన 1000 చదరపు మీటర్ల స్థలాన్ని పక్కనే ఉన్న మదర్సాలో కలిపేందుకు ఆగస్టు 21న ఈ కూల్చివేత జరిగిందని సమాచారం.

3

అయితే, భారీ వర్షాల కారణంగానే ఆలయం ధ్వంసమైందని ప్రభుత్వం వెల్లడించగా, దీని వెనుక తహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ పార్టీ హస్తం ఉందని తెలుస్తోంది.