
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాల చుట్టూ ఉండే రక్షణ కవచాన్ని బలహీనపరిచేందుకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి.
ఈ అధ్యయనంలో భాగంగా కీమోథెరపీతో పాటు పారికాల్సిటాల్ అనే ఔషధాన్ని ఉపయోగించగా, కణితి పరిమాణం గణనీయంగా తగ్గింది.
అయితే ఈ ఔషధాన్ని వైద్యుల సలహా లేకుండా ఎడాపెడా వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.