
అమెరికాతో కుదుర్చుకున్న కొత్త రక్షణ ఒప్పందం ద్వారా భారత సైన్యం అధునాతన జావెలిన్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను తన అమ్ములపొదిలో చేర్చుకోనుంది.
ఈ క్షిపణులు భుజంపై నుంచి ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉండి, శత్రువుల ట్యాంకులను ఖచ్చితంగా లక్ష్యం చేసుకుని ధ్వంసం చేయగలవు.
ఈ ఒప్పందం ద్వారా భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన అస్త్రం చేరనుండటంతో సరిహద్దుల్లో భద్రత మరింత బలోపేతం కానుంది.