International
ఇరాన్‌లో కలకలం.. ఆస్పత్రి శిథిలాల కింద మోజ్తబా ఖమేనీ?

ఇరాన్‌లో కలకలం.. ఆస్పత్రి శిథిలాల కింద మోజ్తబా ఖమేనీ?

Sakshi45m
THE BRIEF
1

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ మూడో ఆస్పత్రి శిథిలాల నుంచి బయటపడినట్లు సమాచారం.

2

శిథిలాల నుంచి బయటపడిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారన్నది స్పష్టంగా తెలియడం లేదని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సభ్యుడు మొహ్సెన్‌ హెయ్‌దారీ పేర్కొన్నారు.

3

మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మాత్రం మోజ్తబా ఖమేనీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.