
హూతీల నుంచి తమ దేశాన్ని రక్షించే విషయంలో అమెరికా సహాయం చేయకపోవడంపై సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆగ్రహంగా ఉన్నారు.
ఈ కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ కారెన్ గిబ్సన్ తెలిపారు.
సౌదీ అరేబియా అమెరికాతో సంబంధాలపై పునరాలోచనలో పడేలా ఈ సంఘటన చేసిందని ఆమె పేర్కొన్నారు.