
అమెరికాలోని ఫ్లోరిడాలో పామ్‌బీచ్ కౌంటీలో ఆదివారం ఒక బిజినెస్ జెట్ రహదారిపై కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 9 మంది అక్కడికక్కడే మరణించారు.
టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బహామాస్కు బయలుదేరిన 'లియర్‌జెట్ 60' విమానం కూలిన చోట రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది.
అధ్యক্ষుడు ట్రంప్‌నకు చెందిన మార్-ఎ-లాగో రిసార్ట్‌కు సమీపంలోనే ఈ ప్రమాదం జరగగా, నివాస ప్రాంతాలకు దూరంగా పడటంతో భారీ ప్రాణనష్టం తప్పింది.