
ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
స్లీపర్ బస్సులో మంటలు చెలరేగిన సమయంలో డ్రైవర్ సిగరెట్ తాగుతూ మంటలను పట్టించుకోలేదని ఎఫ్‌ఐఆర్‌లో తేలింది.
ఈ ప్రమాదానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.