
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన 'డీసీ' తమిళ డబ్బింగ్ చిత్రం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఈ కథను మొదట విజయ్ దేవరకొండకు చెప్పగా, ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో లోకేష్ కనగరాజ్ హీరోగా నటించాల్సి వచ్చింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలి, రౌడీ జనార్ధన సినిమాలతో, లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ #AA23 ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు.