
ఈజిప్టులో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఒక టీవీ ప్రజెంటర్‌తో సహా 12 మందికి కోర్టు మరణశిక్ష విధించింది.
ఈ కేసులో మరో 9 మందికి జీవిత ఖైదు విధించగా, ఏడుగురిని నిర్దోషులుగా తేల్చి విడుదల చేశారు.
కోర్టు తీర్పు మేరకు మరణశిక్ష పడిన 12 మందిని ఉరి తీయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.