Sports
అఫ్గానిస్తాన్ సిరీస్‌కు ముందు భారత ఫిజియోథెరపిస్ట్ రాజీనామా

అఫ్గానిస్తాన్ సిరీస్‌కు ముందు భారత ఫిజియోథెరపిస్ట్ రాజీనామా

Sakshi1h
THE BRIEF
1

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ఫిజియోథెరపిస్ట్ కమలేష్ జైన్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

2

శ్రీలంక పర్యటన అనంతరం బీసీసీఐ ఆయన కాంట్రాక్ట్‌ను రద్దు చేసినట్లు సమాచారం.

3

ప్రస్తుతం 3 నెలల నోటీస్ పీరియడ్‌లో ఉన్న ఆయన అఫ్గాన్ సిరీస్‌తో పాటు ఆసియా క్రీడలు, విండీస్ సిరీస్‌లలో ఫిజియోగా వ్యవహరించనున్నారు.