
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా అక్టోబర్ 16న విడుదలైంది.
ఈ చిత్రం భారత్లో 53 కోట్ల రూపాయలు నెట్, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 73.65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
సినిమా బ్రేక్ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది.