రాష్ట్రవ్యాప్తంగా 73 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల అభివృద్ధికి రూ. 699.895 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 5న జీవో నంబరు 164 జారీ చేసింది.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పాఠశాలను పబ్లిక్ స్కూల్‌గా ఎంపిక చేసి, దాని అభివృద్ధికి రూ. 9.62 కోట్లు కేటాయించారు.
ఈ పాఠశాలల్లో ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఆధునిక వసతులతో నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యం.