
సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బొర్సు సుబ్బారాయుడు బాధ్యతలు స్వీకరించారు.
ఈ నెల 13న ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.
నర్సరీ రైతుల అభివృద్ధి కోసం సాంకేతికతను ఉపయోగించి నిరంతరం కృషి చేస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.