Health & Environment
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వర్ష సూచన

Eenadu2h
THE BRIEF
1

రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

2

గత 24 గంటల్లో కుమురం భీం జిల్లా ఎల్కపల్లిలో అత్యధికంగా 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

3

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో 2 సెంటీమీటర్లు, నల్గొండలోని వెలుగుపల్లెలో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.