International
వైట్‌హౌస్ సమీపంలో ట్రంప్ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి అరెస్ట్

వైట్‌హౌస్ సమీపంలో ట్రంప్ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి అరెస్ట్

Andhrajyothy16h
THE BRIEF
1

అమెరికాలోని వైట్‌హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న రోన్నీ యోర్డ్రిక్స్‌ గ్వానిపా క్రినోస్‌ను భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు.

2

అతడి వాహనంలో 3 తుపాకులు, పెద్దసంఖ్యలో తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తెలిపింది.

3

డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్య చేయాలంటూ తన మది పదే పదే ప్రేరేపించిందని నిందితుడు విచారణలో చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.