
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రోహిత్ నాయుడు, త్రిగుణ్ మధ్య తీవ్రమైన ఇగో క్లాషెస్, మాటల యుద్ధం మొదలైంది.
రోహిత్ నాయుడు తాను టాప్ 2లో ఉంటానని ధీమా వ్యక్తం చేయగా, అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమ్మ కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్, తనను అభిజీత్‌తో పోల్చుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.