
రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న 'రామాయణ' చిత్రంపై పాకిస్తాన్‌లో భారీ స్థాయిలో క్రేజ్ వ్యక్తమవుతోంది.
కరాచీ వీధుల్లో 'రామాయణ' పోస్టర్లతో ర్యాలీలు నిర్వహించి, జై శ్రీరామ్ నినాదాలు చేయడం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమాకు సంబంధించి పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక సంబరాలు జరుపుకున్నారు.