
ఇస్రోలో ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యం కల్పించడంపై శాస్త్రవేత్తలు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పీఎస్‌ఎల్‌వీ, ఎస్‌ఎస్‌ఎల్‌వీ వంటి రాకెట్ల తయారీ బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు బదిలీ చేయడం వల్ల ఇస్రో భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తక్కువ వేతనాలు, పరిపాలనాపరమైన నిర్లక్ష్యం కారణంగా ఇటీవల 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం ఇస్రోలో కలకలం రేపింది.