
ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వాలు కోరే కంటెంట్ తొలగింపు లేదా సెన్సార్‌షిప్ అభ్యర్థనలను యూజర్లకు స్పష్టంగా కనిపించేలా చేస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు.
ప్రభుత్వ ఏజెన్సీలు ఏ ఖాతాలపై పరిమితులు విధించమని కోరాయో ఆ వివరాలను, చట్టపరమైన కారణాలను యూజర్లు నేరుగా చూడవచ్చని ఎక్స్ సంస్థ తెలిపింది.
క్రిప్టో బ్రీఫింగ్ నివేదిక ప్రకారం, మస్క్ యాజమాన్యంలో ఎక్స్ ప్రభుత్వాల టేక్‌డౌన్ అభ్యర్థనలను 83 శాతం నుంచి 98.8 శాతానికి పెంచి అమలు చేస్తోంది.