
కృత్రిమ మేధస్సు (ఏఐ)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (ఎస్ఐ) అనే పేరు పెట్టారు.
న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు.
ఇకపై అమెరికా ప్రభుత్వ పత్రాల్లో ఇదే పదం కనిపిస్తుందని చెప్పారు.