తుని నియోజకవర్గానికి చెందిన వైకాపా నేత యనమల కృష్ణుడు, హిందూపురానికి చెందిన నవీన్ నిశ్చల్ జనసేన పార్టీలో చేరారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో వీరు జనసేన కండువా కప్పుకున్నారు.
ఈ చేరికలు జనసేన పార్టీకి బలాన్ని చేకూరుస్తాయని భావిస్తున్నారు.