రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వివాదం చెలరేగింది.
ఈ సన్నివేశాలను తొలగించాలని కోరుతూ ఉపాధ్యాయులు ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు.
సినిమాపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో చిత్రబృందం స్పందించాల్సి ఉంది.