
ఎల్నినో ప్రభావం మరియు తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించింది.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 27 మండలాలను కరవు మండలాలుగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
దీనివల్ల ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం మరియు గ్రామీణ ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉంది.