International
యుద్ధాల ముప్పు వేళ యూరప్ దేశాల కీలక సూచన

యుద్ధాల ముప్పు వేళ యూరప్ దేశాల కీలక సూచన

V6 Velugu1h
THE BRIEF
1

యుద్ధాలు, సైబర్ దాడులు, ప్రకృతి విపత్తుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి.

2

ఏ ఆపద వచ్చినా కనీసం మూడు రోజుల పాటు (72 గంటలు) సరిపడా నీరు, ఆహారం, మందులు ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వాలు పౌరులకు సూచించాయి.

3

బ్రిటన్‌తో సహా పలు దేశాలు ఈ మేరకు అధికారిక విపత్తు సన్నద్ధత ప్రచారాలను ప్రారంభించగా, మార్కెట్లో అత్యవసర సామగ్రి కొనుగోళ్లు భారీగా పెరిగాయి.