
భారత్లో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతుండగా, ఈ వారంలో ఇప్పటివరకు కేవలం రూ.400 మేర మాత్రమే తగ్గాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,570 వద్ద ఉండగా, ఆర్నమెంటల్ పసిడి రూ.1,37,100గా ఉంది.
కిలో వెండి ధర గత కొన్ని రోజులుగా రూ.2.45 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.