
ఇష్టపడిన వారిని కాకుండా ఇష్టం లేకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకునే నేటి తరపు యువత నేపథ్యంలో రూపొందిన సినిమా 'మొద రాత్రి'.
పెళ్లై మొదటి రాత్రి రోజే వధువు భర్తతో చెప్పే విభిన్న విషయాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.