Technology
రిలయన్స్ డిజిటల్ ఆఫర్: రూ.1.34 లక్షల ఐఫోన్ 17 ప్రో కేవలం రూ.60 వేలకే

రిలయన్స్ డిజిటల్ ఆఫర్: రూ.1.34 లక్షల ఐఫోన్ 17 ప్రో కేవలం రూ.60 వేలకే

AP7AM1h
THE BRIEF
1

కొత్త ఐఫోన్ 18 సిరీస్ మార్కెట్లోకి రావడంతో గతేడాది విడుదలైన ఐఫోన్ 17 ప్రోపై రిలయన్స్ డిజిటల్ భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది.

2

ఐఫోన్ 17 ప్రో 256జీబీ అసలు ధర రూ.1,34,900 కాగా, ఇన్‌స్టోర్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ అన్నీ కలిపితే రూ.56,990కే లభించనుంది.

3

ఈ ఫోన్‌లో ఏ19 ప్రో చిప్, 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే, 48MP వెనుక కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.