
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ సర్కిల్ వినియోగదారుల కోసం 'ఫ్రీడం 2.0' పేరుతో రూపాయికే సిమ్ కార్డులను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం అధికారికంగా వెల్లడించారు.
ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే కనెక్టివిటీని అందించేందుకు సంస్థ చర్యలు చేపట్టింది.