ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ.15 వేల లోపు ధరలో లభించే బెస్ట్ 5జీ ఫోన్ల కోసం ప్రజలు పెద్దఎత్తున ఎగబడుతున్నారు.
వివిధ ఫెస్టివ్ సేల్స్‌లో రూ.8,999లకే 5జీ మొబైళ్లు అందుబాటులో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కొనుగోలుదారులు గేమింగ్ నుంచి కెమెరా వరకు వివిధ ఫీచర్లు ఉన్న మోడళ్లను ఎంచుకుంటున్నారు.