
అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక టీనేజర్ తన తల్లిని, సోదరుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఈ దారుణ ఘటనకు సంబంధించి సదరు టీనేజర్పై అమెరికా అధికారులు హత్య అభియోగాలు నమోదు చేశారు.
నిందితుడు భారత సంతతికి చెందినవాడు కావడంతో ఈ కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.