International
రష్యాలోని వోరోనెజ్ వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ క్షిపణి దాడి

రష్యాలోని వోరోనెజ్ వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ క్షిపణి దాడి

Sakshi1h
THE BRIEF
1

రష్యాలోని వోరోనెజ్ వైమానిక స్థావరంపై ఉక్రెయిన్ క్షిపణి దాడి చేసి నాలుగు ఎస్‌యూ-34 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది.

2

ఈ దాడిలో మరో రెండు యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు.

3

ఈ దాడుల కోసం నెప్ట్యూన్ క్షిపణిని ఉపయోగించినట్లు ఆయన తెలిపారు.