
తాను 'ద హండ్రెడ్' లీగ్లో తప్ప మరే ఫ్రాంఛైజీ క్రికెట్లో ఆడబోనని గతంలో చెప్పిన హ్యారీ బ్రూక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఐపీఎల్లో ఆడటం గురించి మళ్లీ ఆలోచిస్తానని ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ తాజాగా వ్యాఖ్యానించారు.
గతంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఆయన ఐపీఎల్ ఆడే అంశంపై యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది.