Entertainment
‘రామాయణ’ పార్ట్‌-2 మరో ఏడాది ఆలస్యం

‘రామాయణ’ పార్ట్‌-2 మరో ఏడాది ఆలస్యం

Eenadu2h
THE BRIEF
1

రెండు భాగాలుగా రానున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ తొలి పార్ట్‌ నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

2

ఈ సినిమా రెండో భాగాన్ని మరో ఏడాది ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నమిత్‌ మల్హోత్ర తెలిపారు.

3

ప్రస్తుతం ఈ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.