
అమెరికాలో బర్త్ టూరిజాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ, జులై నెలలో 600 మంది గర్భిణుల వీసాలను అధికారులు రద్దు చేశారు.
9వ నెల గర్భంతో అమెరికాకు ప్రయాణించే వారిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
పిల్లలను కనడానికే అమెరికాకు వచ్చే వారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.