
ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఉన్న యూరోపియన్ పార్లమెంట్ భవనంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు పూతతో కూడిన నగ్న విగ్రహం ఏర్పాటు కావడం చర్చనీయాంశమైంది.
డెన్మార్క్‌కు చెందిన శిల్పి జెన్స్ గాల్‌షియోట్ రూపొందించిన ఈ 8.5 అడుగుల రాగి శిల్పానికి 'ది ఆరెంజ్ ప్లేగ్' లేదా 'కింగ్ ఆఫ్ ఇన్‌జస్టిస్' అని పేరు పెట్టారు.
పార్లమెంట్‌లోని విన్‌స్టన్ చర్చిల్ భవనంలో నిర్వహిస్తున్న ఈ చిన్న ప్రదర్శనలో ఈ విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.