విజయవాడ నగరంలో కూటమి హవా కొనసాగినట్లు స్థానిక ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.
నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థులు విజయదుందుభి మోగించారు.
ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష వైకాపా కేవలం ఏక సంఖ్యకే పరిమితమైందని వార్తలు స్పష్టం చేశాయి.