
రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాలకు చెందిన సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థ సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం రూ.417.07 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ఇదే కాలంలో సంస్థ ఏకంగా రూ.48.60 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా, ఇది గతంతో పోలిస్తే 1053% పెరిగింది.