Technology
బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి కొత్త ఓటీటీ బ్లడ్డర్ ప్లాన్ ప్రకటన

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి కొత్త ఓటీటీ బ్లడ్డర్ ప్లాన్ ప్రకటన

AP7AM1h
THE BRIEF
1

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ భారత్ ఫైబర్ వినియోగదారుల కోసం 'బిల్డ్ యువర్ ఓన్ ఓటీటీ బిల్డర్' సదుపాయాన్ని పరిచయం చేసింది.

2

ఈ కొత్త విధానం ద్వారా యూజర్లు తమకు నచ్చిన 25కు పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను స్వయంగా ఎంచుకోవచ్చు.

3

అదనంగా హైస్పీడ్ డేటా ప్లాన్‌లను కూడా ఆకర్షణీయమైన ధరలకు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.