
వన్డే ప్రపంచ కప్ 2027లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ల కోసం 84 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో అక్టోబర్ 10న జరగనున్న ఈ మ్యాచ్‌కు 34 వేల సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
మొత్తం టోర్నీ టికెట్ల కోసం 193 దేశాల నుంచి 2.8 మిలియన్ల మంది అభిమానులు నమోదు చేసుకోగా, 12 కోట్లకు పైగా అభ్యర్థనలు వచ్చాయి.