
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
రెండేళ్లుగా విదేశాల్లో తలదాచుకున్న కిరణ్, సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో కొలంబో నుంచి హైదరాబాద్ రాగా, ఎల్వోసీ ఆధారంగా ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌ను నడిపిన కిరణ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.