
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ ఏఐ సంస్థకు చెందిన గ్రోక్ చాట్‌బాట్‌పై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు.
జనవరి 8తో ముగిసిన 11 రోజుల్లో గ్రోక్ ద్వారా 30 లక్షలకు పైగా అభ్యంతరకర కంటెంట్ రూపొందగా, అందులో 23 వేలకు పైగా చిత్రాలు పిల్లలను పోలి ఉన్నాయని ఆరోపణ.
ఈ కేసులో బాధితులకు ప్రతి ఉల్లంఘనపై కనీసం 1.5 లక్షల డాలర్ల పరిహారం పొందే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.