
ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో విమానంలో ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాద సమయంలో విమానంలో 85 మంది ప్రయాణికులు ఉండగా, సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేశారు.
అనంతరం విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.