బిగ్‌బాస్ తెలుగు ఐదో వారంలో అపూర్వ ఎలిమినేట్ అయినట్లు మొదటి ప్రోమోలో చూపించారు.
స్టేజ్ మీదకు వచ్చిన అపూర్వ హౌస్‌లోని రోహిత్, రాంప్రసాద్, షాలినీలకు కౌంటర్లు ఇస్తూ తన అభిప్రాయాలను పంచుకుంది.
ఈ వారం ఎలిమినేషన్లతో పాటు కొత్తగా ఐదు మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.