
ఇజ్రాయెల్ పార్లమెంటరీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి హంగ్ ఏర్పడిందని కేంద్ర ఎన్నికల కమిసీ (సీఈసీ) గురువారం ప్రకటించింది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 సీట్ల మేజిక్ ఫిగర్‌ను ఏ కూటమీ అందుకోలేకపోయింది.
ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమికి కేవలం 53 సీట్లు మాత్రమే దక్కాయి.